28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

కేసీఆర్ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ

Must read

📰 Generate e-Paper Clip

బీఆర్ఎస్ రజతోత్సవ వేళ 40 నిమిషాల పాటు ప్రసంగం

వెబ్ న్యూస్, బతుకమ్మ :  వరంగల్ లోని ఎల్కతుర్తిలో ఆదివారం నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ పై ప్రసంగంపై ఉత్కంఠ నెలకొంది. ఈమేరకు కేసీఆర్ షెడ్యూల్ విడుదలైంది. సాయంత్రం 5.30 గంటలకు ఫాంహౌస్ నుంచి హెలికాప్టర్ లో కేసీఆర్ బయలుదేరి, 6 గంటలకు ఎల్కతుర్తికి చేరుకోకున్నారు. సభా వేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీటింగ్ హాల్ లో బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కేసీఆర్ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఏడు గంటలకు బహిరంగ సభ వేదికపైకి కేసీఆర్ రానున్నారు. 7.40 వరకు దాదాపు 40 నిమిషాలు ప్రసంగించనున్నారు.

More articles

Latest article