27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

పహల్గాం ఉగ్రదాడి.. ముగ్గురి ఊహచిత్రాలు విడుదల

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ:  జమ్మూకాశ్మీర్ లోని పహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల ఊహచిత్రాలను కేంద్రం విడుదల చేసింది. ముగ్గురు ఉగ్రవాదుల చిత్రాలను అధికారులు విడుదల చేశారు. మరోవైపు పహల్గాంలో కాల్పులు జరిగిన ప్రదేశాన్ని బుధవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా పరిశీలించారు.

బాధితుల కోసం హెల్ప్ లైన్ ఏర్పాటు

పహల్గాం ఉగ్రదాడి బాధితుల కోసం డిల్లీ తెలంగాణ భవన్ లో 9871999044,9971387500 హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేశారు.

More articles

Latest article