25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల

Must read

📰 Generate e-Paper Clip

కొనసాగిన బాలికల హవా

హైదరాబాద్, బతుకమ్మ : ఇంటర్మీడియేట్ ఫస్టియిర్, సెకండియర్ ఫలితాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంగళవారం విడుదల చేశారు. ఇంటర్ పరీక్షలను  9.97 లక్షల మంది  విద్యార్థులు రాశారు. ఇంటర్ సెకండియర్లో 71.37 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్లో 66.89 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈసారి కూడా ఉత్తీర్ణతలో బాలికలు హవా కొనసాగింది.

More articles

Latest article