26.2 C
Hyderabad
Monday, August 3, 2026

కేంద్ర జలజీవన్ కమిటీ సర్వే

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మెండోరా: మండలంలోని గ్రామంలో శనివారం కేంద్రం నుండి వచ్చిన 8 మంది సభ్యులతో కలిసినా కేంద్ర జిల్లా జీవన్ సర్వే కమిటీ నాలుగు రోజులుగా గ్రామాల్లో ఇంటింటికి పర్యటించి సర్వే నిర్వహిస్తున్నారు. ఆ కాలంలో నీరు ఎలా ఉండేది ప్రస్తుతం ఎలా ఉందని గ్రామస్తులు అడిగి తెలుసుకుంటున్నారు శనివారం చివరి రోజు కావడంతో గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేశారు. అన్ని విషయాలు వివరంగా అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కార్యదర్శి భరత్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Central Aquatic Life Committee Survey

More articles

Latest article