24 C
Hyderabad
Sunday, August 2, 2026

హైదరాబాద్ చేరుకున్న మృతదేహాలు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,నిజామాబాద్: నిర్మల్ జిల్లా సోన్ మండలానికి చెందిన అష్టపు ప్రేమ్ సాగర్, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలానికి చెందిన స్వర్గం శ్రీనివాస్ మృత దేహాలు శనివారం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నాయి. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలుకు అండగా భరోసా ఇచ్చేందుకు టీజీఎండిసి చైర్మన్ ఈరవత్రి అనిల్, గల్ఫ్ అడ్వైజర్ కమిటీ చైర్మన్ వినోద్ కుమార్, ఎం భీమ్ రెడ్డితో కలిసి భౌతిక కాయాలను సందర్శించి నివాళులు అర్పించారు.

More articles

Latest article