25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

రాష్ట్రాలను అలెర్ట్‌ చేసిన కేంద్రం

Must read

📰 Generate e-Paper Clip

ఉగ్రవాదులు డ్రోన్లు, ఐఈడీలతో దాడులు చేసే అవకాశం ఉందని హెచ్చరిక

సముద్ర తీరప్రాంతాల్లో నిఘా పెంచాలని ఆదేశం

ఢిల్లీ, బతుకమ్మ : రాష్ట్రాలను కేంద్రం అలెర్ట్‌ చేసింది. కేంద్రం సముద్ర తీర ప్రాంత పట్టణాలను అప్రమత్తం చేసింది. ఉగ్రవాదులు డ్రోన్లు, ఐఈడీలతో దాడులు చేసే అవకాశం ఉందని హెచ్చరించింది. సముద్ర తీరప్రాంతాల్లో నిఘా పెంచాలని కేంద్రం ఆదేశించింది.

More articles

Latest article