25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల రద్దీ

Must read

📰 Generate e-Paper Clip

కొండగట్టు, బతుకమ్మ : రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్య క్షేత్రం  కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈసందర్భంగా స్వామి వారి మూలవిరాట్టుకు అభిషేకం, సుప్రభాత సేవ నిర్వహించి పట్టు వస్త్రాలతో  అలంకరించారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి స్వామి వారి దర్శనానికి భక్తుల రద్దీ నెలకొంది. దీక్షలు, మాలధారణతో కాలినడకన అంజన్న సన్నిధికి పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకున్నారు.


Crowd of devotees at Kondagattu Anjanna Temple


Crowd of devotees at Kondagattu Anjanna Temple

More articles

Latest article