రాష్ట్రాలను అలెర్ట్ చేసిన కేంద్రం
ఉగ్రవాదులు డ్రోన్లు, ఐఈడీలతో దాడులు చేసే అవకాశం ఉందని హెచ్చరిక సముద్ర తీరప్రాంతాల్లో నిఘా పెంచాలని ఆదేశం ఢిల్లీ, బతుకమ్మ : రాష్ట్రాలను కేంద్రం అలెర్ట్ చేసింది. కేంద్రం సముద్ర తీర ప్రాంత పట్టణాలను అప్రమత్తం చేసింది. ఉగ్రవాదులు డ్రోన్లు, ఐఈడీలతో దాడులు చేసే అవకాశం ఉందని హెచ్చరించింది. సముద్ర తీరప్రాంతాల్లో నిఘా పెంచాలని కేంద్రం ఆదేశించింది.