27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

అర్హులకు మాత్రమే కేటాయించాలి : బీఆర్ఎస్

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి, బతుకమ్మ :ఎల్లారెడ్డి టౌన్ లో గత ప్రభుత్వం లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అర్హులకు మాత్రమే కేటాయించాలని బి ఆర్ ఎస్ నాయకులు ఆర్డివో కు,ఎమ్మార్వో కుమున్సిపల్ కమీషనర్ కు వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమం లో పట్టణ అధ్యక్షులు సతీష్,మండల అధ్యక్షులు జలంధర్ రెడ్డి,ఎగుల నర్సింలు,లతో పాటు బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు.

More articles

Latest article