27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

భిక్కనూరులో 1k రన్

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ భిక్కనూరు: స్థానిక మండల కేంద్రంలోని విజ్ఞాన్ స్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో గురువారం జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని 1k రన్ నిర్వహించారు. భి క్కనూరు పోలీస్ స్టేషన్ నుండి చౌరస్తా వరకు విద్యార్థులు పోలీస్ సిబ్బంది రన్ చేశారు. అనంతరం ఎస్సై సాయికుమార్ మాట్లాడుతూ విద్యార్థులు తమతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన్ పాఠశాల యాజమాన్యం భాస్కర్ రెడ్డి, ఉపాధ్యాయులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

More articles

Latest article