28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

పోలీస్ కమిషనర్ ను కలిసిన కాంగ్రెస్ నాయకులు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కొత్తగా నియమితులైన పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్యను శనివారం కాంగ్రెస్ నాయకులు మర్యాద పూర్వకంగా  కలిసి మొక్కను అందజేశారు. సీపీని కలిసిన వారిలో రాష్ట్ర కో-ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, నుడా చైర్మన్ కేశ వేణు, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్ కొండపాక రాజేష్, ఎన్ఎస్యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణు రాజ్ ఉన్నారు.

More articles

Latest article