28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

హున్సాలో యథావిధిగా పిడిగుద్దులాట

Must read

📰 Generate e-Paper Clip

  • పోలీసుల ఆదేశాలు బేఖాతర్

 

బోధన్, బతుకమ్మ: తెలంగాణ లోనే ప్రత్యేకంగా ప్రతి ఏడాది హోలీ సందర్భంగా హున్సాలో నిర్వహించే పిడిగుద్దులాటను నిర్వహించవద్దను పోలీసుల ఆదేశాలను హున్సా గ్రామస్తులు బేఖాతర్ చేశారు.  పోలీస్ కమిషనర్ ఆదేశాలను ఉల్లంఘించొద్దని, ఐదుగురి కన్నా ఎక్కువ మంది గుమిగూడొద్దని ఆదేశించిన విషయం విధితమే. ఈ ఆదేశాలను బేఖాతర్ చేస్తూ హోలీ సందర్భంగా ప్రతి యేటా నిర్వహించే పిడిగుద్దులాట సాంప్రదాయాన్ని కొనసాగించారు. శుక్రవారం సాయంత్రం పిడిగుద్దులాటను నిర్వహించారు.

More articles

Latest article