23.7 C
Hyderabad

ఇద్దరిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని మల్లుపల్లి గ్రామ శివారులో మద్యం సేవించి వాహనం నడిపిన ఇద్దరు వ్యక్తులపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై2 దత్తాద్రి గౌడ్ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు మద్యం సేవించి వాహనాలు నడిపితే కేసు నమోదు చేసి జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, తదితరులు ఉన్నారు.

More articles

Latest article