కరీంనగర్, బతుకెమ్మ : కరీంనగర్ ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఫలితాల ఓట్ల లెక్కింప కొనసాగుతుంది. లెక్కిపులో భాగంగా రెండో రౌండ్ పూర్తయ్యే సమయానికి అభ్యర్థులకు వచ్చిన ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి. అంజిరెడ్డి – 7979(రెండు రౌండ్లు కలిపి (14691), నరేందర్ రెడ్డి- 6522 (రెండు రౌండ్లు కలిపి 13198), ప్రసన్న హరికృష్ణ – 4927 (రెండు రౌండ్లు కలిపి 10794), రవీందర్ సింగ్ – 116 (రెండు రౌండ్లు కలిపి 223), మహమ్మద్ ముస్తాక్ అలీ – 209 (రెండు రౌండ్లు కలిపి 365), యాదగిరి శేఖర్ రావు – 302(రెండు రౌండ్ కలిపి 802), గమనిక : ఒక్కొక్క రౌండ్ కు 21 వేల ఓట్లను లెక్కిస్తారు. మూడో రౌండ్ రౌండ్ లెక్కింపు ప్రారంభమైంది.

