24 C
Hyderabad
Sunday, August 2, 2026

మేధాపాట్కర్ హైదరాబాద్ కు ఎందుకొచ్చారు..?

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ: సామాజిక ఉద్యమకారిణి, నర్మదా బచావ్ ఆందోళన్ నాయకురాలు మేధా పాట్కర్ ఉన్నట్టుండి హైదరాబాద్ లో ప్రత్యక్షమయ్యారు. మూసీ సుందరీకరణ పనులను అడ్డుకునేందుకు ఆమె వచ్చారనే చర్చ ప్రారంభం కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. చాదర్ ఘాట్ సమీపంలోని స్నేహితుల ఇంట్లో ఉన్న ఆమె వద్దకు పోలీసులు చేరుకుని విచారించారు. హైదరాబాద్ నుంచి తిరిగి వెళ్లిపోవాలని సూచించగా, తాను స్నేహితుల ఇంటికి వచ్చానని ఆమె సమాధానం ఇచ్చారు. మేధాపాట్కర్ హైదరాబాద్ కు రావడానికి కారణాలు ఏమిటనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

More articles

Latest article