29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

ఎల్ ఆర్ ఎస్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి, బతుకమ్మ :ఎల్లారెడ్డి మున్సిపల్ ఆఫీసులో ఎల్ ఆర్ ఎస్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ మహేశ్ తెలిపారు. ఎల్ ఆర్ ఎస్ చేసుకోని వారికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించిందని ఆయన తెలిపారు. కార్యక్రమం లో ఇన్ చార్జి మున్సిపల్ ఇంజినీర్ వినోద్, సుజాత, జ్యోతి, సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article