31 C
Hyderabad

మట్కా నిర్వాహకుడికి రెండు రోజుల జైలు శిక్ష

Must read

📰 Generate e-Paper Clip

బోధన్, బతుకమ్మ : బోధన్ పట్టణ పరిధిలో మట్కా నిర్వహిస్తున్న ఆచన్ పల్లికి చెందిన షేక్ గఫార్ పై పోలీస్ స్టేషన్లో  కేసు నమోదు చేసి మంగళవారం సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ శేష తల్ప సాయి ముందు హాజరుపరచగా రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు పట్టణ ఎస్ హెచ్ ఓ వెంకట్ నారాయణ తెలిపారు.

More articles

Latest article