24.7 C
Hyderabad
Monday, August 3, 2026

గుండెపోటుతో పెళ్లిలోనే వరుడు మృతి

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ :  గుండెపోటుతో పెళ్లిలోనే వరుడు మృతి చెందాడు. ఈఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. శ్యోపుర్ జిల్లాలో  పెళ్లి ఊరేగింపులో డీజే పాటలకు పెళ్లి కొడుకు ప్రదీప్ (26) డాన్స్ చేశాడు. అనతంరం మండపానికి వెళ్లేందుకు గుర్రం ఎక్కాడు. కొద్దిసేపటికే ప్రదీప్ గుండెపోటుకు గురికావడంతో సీపీఆర్ చేసి, ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందాడని డాక్టర్లు నిర్ధారించారు. కాగా, ఈవీడియో వైరల్ గా మారింది.

More articles

Latest article