28.8 C
Hyderabad

16న తేలనున్న ఢిల్లీ సీఎం అభ్యర్థి

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ డెస్క్, బతుకమ్మ :  ఈ నెల 16న ఢిల్లీ సీఎం అభ్యర్థి ఎవరో తెలిసిపోనుంది. ఆదివారం ఢిల్లీ బీజేపీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించి ఎల్పీ నేతను ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. పరిశీలకులుగా ఇద్దరు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు లేదా కేంద్ర మంత్రులను నియమించనున్నారు. విదేశీ పర్యటన నుంచి ప్రధాని మోదీ వచ్చిన తర్వాతే ఢిల్లీ సీఎం అభ్యర్థి ఫైనల్‌ కానుంది.

More articles

Latest article