27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

రష్యాతో భూభాగమార్పిడికి సిద్ధం : ఉక్రెయిన్ అధ్యక్షుడు

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ డెస్క్, బతుకమ్మ : రష్యాతో భూభాగ మార్పిడికి తాము సిద్ధమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెల్ న్ స్కీ పేర్కొన్నారు. రష్యా ఉక్రెయిన్ భూభాగాలను విడిచిపెడితే  తమ అధీనంలో ఉన్న కుర్స్క్ను వారికి అప్పగిస్తామని కండిషన్ పెట్టారు.  మీడియా అడిగిన ప్రశ్నకు తమ భూభాగాలన్నీ ముఖ్యమైనవే అని, ఏవి తిరిగి తీసుకోవాలనే విషయంపై చర్చల అనంతరం నిర్ణయం తీసుకుంటామని బదులు ఇచ్చారు.

More articles

Latest article