27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

దేశం మొత్తం స్వాగతిస్తోంది

Must read

📰 Generate e-Paper Clip

  • కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కైలాస్ శ్రీనివాస్ రావు

 

కామారెడ్డి, బతుకమ్మ : బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణనను దేశం మొత్తం స్వాగతిస్తోందని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కైలాస్ శ్రీనివాస్ రావు అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం సీఎం, మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. టిఆర్ఎస్ ప్రభుత్వం చేయలేనిది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒకే సంవత్సరంలో చేసి చూపెట్టిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పండ్లరాజు, ఓబీసీ సెల్ అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోనె శ్రీనివాస్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు షేరు, ప్రసాద్, నర్సింలు, జమీల్, రాజా గౌడ్, పంపర్ లక్ష్మణ్, బీసీ సెల్ పట్టణ అధ్యక్షుడు ప్రవీణ్, రామారెడ్డి అధ్యక్షులు బండి ప్రవీణ్, భాస్కర్, కుంట లింగారెడ్డి,  లక్క పతిని గంగాధర్, సర్వర్ నర్సా గౌడ్, శ్రీధర్ కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article