దేశం మొత్తం స్వాగతిస్తోంది

కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కైలాస్ శ్రీనివాస్ రావు   కామారెడ్డి, బతుకమ్మ : బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణనను దేశం మొత్తం స్వాగతిస్తోందని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కైలాస్ శ్రీనివాస్ రావు అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం సీఎం, మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. టిఆర్ఎస్ ప్రభుత్వం చేయలేనిది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒకే సంవత్సరంలో చేసి చూపెట్టిందని అన్నారు. ఈ కార్యక్రమంలో...