27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ఎంసీహెచ్ ఆసుపత్రిలో షెడ్డు ప్రారంభం

Must read

📰 Generate e-Paper Clip

బాన్సువాడ, బతుకమ్మ  : బాన్సువాడ పట్టణంలో ఎంసీహెచ్ ఆస్పత్రిలో ఇటీవల నిర్మించిన తాత్కాలిక షెడ్డును మంగళవారం డీసీహెచ్ఎస్ విజయలక్ష్మి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏరియా ఆస్పత్రి నిర్మాణ పనులు కొనసాగుతుండడంతో రోగుల సౌకర్యార్థం ఎంసీహెచ్ ఆస్పత్రి కోసం తాత్కాలికంగా షెడ్డేను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

More articles

Latest article