25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

విద్యార్థులకు ఆర్డీఓ పరామర్శ

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి, బతుకమ్మ :ఎల్లారెడ్డి ప్రభుత్వ పాఠశాల లో మధ్యాహ్న భోజనం వికటించి అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులను గురువారం ఆర్డీవో ప్రభాకర్  పరామర్శించారు. విద్యార్థుల అస్వస్థతకు గల కారణాలను ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడు రవీంద్ర మోహన్​ను అడిగి తెలుసుకున్నారు. భోజనం పడకపోవడం వల్ల వాంతులై ఉంటాయని, అందరూ కోలుకుంటున్నారని వారిని త్వరలోనే డిశ్ఛార్జ్ చేస్తామని వైద్యుడు తెలిపారు.

RDO advice to students

More articles

Latest article