29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

మెండోరా మున్నూరుకాపు గ్రామకమిటీ ఎన్నిక

Must read

📰 Generate e-Paper Clip

భీమ్ గల్, బతుకమ్మ : మండలంలోని మెండోరా గ్రామ మున్నూరు కాపు సంఘాల గ్రామకమిటీని గ్రామంలోని ఐదు మున్నూరు సంఘాల సభ్యులు సంయుక్తంగా ఎన్నుకున్నారు. గురువారం నిర్వహించిన ఈ గ్రామ మున్నూరు కాపు గ్రామ కమిటీ ఎన్నికలో ప్రెసిడెంట్ గా కుంట రాజేశ్వర్, వైస్ ప్రెసిడెంట్ గా ఇట్టం పేట దిలీప్, ట్రెజరర్ గా గురిజాల దిలీప్, అడ్వాటేజింగ్ సెక్రటరీ గా కుంట ప్రవీణ్, మెంబర్ గా పుప్పాల భాస్కర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. ఈ ఎన్నిక కార్యక్రమం లో వీడీసి ప్రెసిడెంట్ గౌరు రాజన్న, తాజా మాజీ సర్పంచ్ రాజేందర్, మాజీ సంఘ అధ్యక్షులు బాజిరెడ్డి సాయన్న, కుంట గంగారెడ్డి, తక్కురి సాయరెడ్డి, గంగం శ్రీనివాస్, తక్కురి సంజీవ్, సంగెపు సుధాకర్, ఇట్టం పేట నడ్పి నర్సయ్య, సిక్కుల భోజన్న, సంగెపు నడ్పి గంగాధర్, గంగం సుమన్, గంగం సుధాకర్, గంగం భాస్కర్ లు, గ్రామంలోని గౌరు మున్నూరు కాపు సంఘం, తక్కురి మున్నూరు కాపు సంఘం, హనుమాన్ వాడ మున్నూరు కాపు సంఘం, పుప్పాల వారి మున్నూరు కాపు సంఘాల సర్వ సభ్యులు పాల్గొన్నారు.

More articles

Latest article