మెండోరా మున్నూరుకాపు గ్రామకమిటీ ఎన్నిక
భీమ్ గల్, బతుకమ్మ : మండలంలోని మెండోరా గ్రామ మున్నూరు కాపు సంఘాల గ్రామకమిటీని గ్రామంలోని ఐదు మున్నూరు సంఘాల సభ్యులు సంయుక్తంగా ఎన్నుకున్నారు. గురువారం నిర్వహించిన ఈ గ్రామ మున్నూరు కాపు గ్రామ కమిటీ ఎన్నికలో ప్రెసిడెంట్ గా కుంట రాజేశ్వర్, వైస్ ప్రెసిడెంట్ గా ఇట్టం పేట దిలీప్, ట్రెజరర్ గా గురిజాల దిలీప్, అడ్వాటేజింగ్ సెక్రటరీ గా కుంట ప్రవీణ్, మెంబర్ గా పుప్పాల భాస్కర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. ఈ ఎన్నిక కార్యక్రమం లో వీడీసి ప్రెసిడెంట్ గౌరు...