బోధన్, బతుకమ్మ : బోధన్ పట్టణంలో అతిగా మద్యం తాగి వాహనం నడిపిస్తున్నఒకరికి రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు బోధన్ పట్టణ ఎస్ హెచ్ ఓ వెంకట నారాయణ తెలిపారు. ఆచన్ పల్లికి చెందిన సయ్యద్ సమీర్ ను డ్రంక్ అండ్ డ్రైవ్ లో అరెస్ట్ చేశారు. శుక్రవారం సెంకడ్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హజరు పరచగా రెండు రోజుల జైలు శిక్ష విధించారని తెలిపారు.
