Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 January 2025, 4:24 pm Posted by : ramakrishna

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒకరికి జైలు శిక్ష

బోధన్, బతుకమ్మ : బోధన్ పట్టణంలో అతిగా మద్యం తాగి వాహనం నడిపిస్తున్నఒకరికి రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు బోధన్ పట్టణ ఎస్ హెచ్ ఓ వెంకట  నారాయణ తెలిపారు. ఆచన్ పల్లికి చెందిన సయ్యద్ సమీర్ ను డ్రంక్ అండ్ డ్రైవ్ లో అరెస్ట్ చేశారు. శుక్రవారం సెంకడ్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హజరు పరచగా రెండు రోజుల జైలు శిక్ష విధించారని తెలిపారు.