27.5 C
Hyderabad
Friday, July 31, 2026

  ఎంపి అర్వింద్ కు ధన్యవాదాలు తెలిపిన పసుపు రైతు

Must read

📰 Generate e-Paper Clip

 . . . . నగరంలోని ప్రధాన కుడళ్లలో వెలిసిన ప్లెక్సిలు

 నిజామాబాద్, బతుకమ్మ:

పసుపు బోర్డు చుట్టు జరిగిన ఇందూరు రాజకీయంకు అది ఎర్పాటుతో చెక్ పడిన విషయం తెలిసిందే. పసుపు బోర్డు కోసం నలబై సంవత్సరాలుగా పోలీటికల్ పార్టీలు, రైతులు ఉద్యమించగా కేవలం ఎడేళ్ల రాజకీయంలోనే రైతుల దశాబ్ధాల కల నేరవేర్చిన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ కు అభినంధనలు వెల్లువేత్తుతున్నాయి.

A Turmeric farmer thanked MP Arvind 

పార్లమెంట్ ఎన్నికలకు ముందు కుడా పసుపు బోర్డు ఎక్కడ అంటు ప్లేక్సిలు వెలిసిన విషయం తెలిసిందే.  అనాడు ప్రతిపక్ష పార్టిలు ఎన్నికల సమయంలో ఇచ్చిన  అర్వింధ్ హమీని ని ప్రశ్నించేందుకు ఎర్పాటు చేసిన ప్లెక్సిల స్థానంలో బోర్డు ఎర్పాటుతో ధన్యవాదాల ప్లెక్సిలు ధర్శన మిస్తున్నాయి… పసుపు బోర్డు ఎర్పాటు ప్రకటనతో, ఎకంగా బొర్డు కార్యకలపాలు ప్రారంభం కావడంతో ఎల్లడేల ఎంపి అర్వింద్ కార్యసిద్ధి, చిత్త శుద్ధిని అందరు వేనోళ్ల పోగడుతున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో  బుదవారం రాత్రి ఎంపి ధర్మపురి అర్వింద్ కు ధన్యవాదాలు తెలుపుతు 68 ఎళ్ల ఓ పసుపు రైతు ఎర్పాటు చేసినట్టు ప్లెక్సిలు నిజామాబాద్ నగరంలో వెలిసాయి.  గురువారం ఉదయం తెల్లవారే సరికి ప్లెక్సీల ఎర్పాటుతో చర్చనీయాంశంగా మారింది.

A Turmeric farmer thanked MP Arvind

 

More articles

Latest article