ఎంపి అర్వింద్ కు ధన్యవాదాలు తెలిపిన పసుపు రైతు
. . . . నగరంలోని ప్రధాన కుడళ్లలో వెలిసిన ప్లెక్సిలు నిజామాబాద్, బతుకమ్మ: పసుపు బోర్డు చుట్టు జరిగిన ఇందూరు రాజకీయంకు అది ఎర్పాటుతో చెక్ పడిన విషయం తెలిసిందే. పసుపు బోర్డు కోసం నలబై సంవత్సరాలుగా పోలీటికల్ పార్టీలు, రైతులు ఉద్యమించగా కేవలం ఎడేళ్ల రాజకీయంలోనే రైతుల దశాబ్ధాల కల నేరవేర్చిన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ కు అభినంధనలు వెల్లువేత్తుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు ముందు కుడా పసుపు బోర్డు ఎక్కడ అంటు ప్లేక్సిలు వెలిసిన విషయం తెలిసిందే. ...