27.2 C
Hyderabad

 రెండు పెకాట స్థావరాలపై పోలీస్ దాడులు

Must read

📰 Generate e-Paper Clip

. . . 13 మంది పెకాట రాయుళ్ల అరెస్టు

. . .83 వేలు స్వాదినం

మోర్తాడ్, బతుకమ్మ:

మోర్తాడ్ మండలం ధర్మోరా గ్రామ శివారులో పేకాట ఆడుతున్న 8 మంది పేకాట రాయులను పట్టుకున్నట్లు మోర్తాడ్ ఎస్సై విక్రమ్ తెలిపారు.  శనివారం జరిగిన పెకాట స్థావరంపై జరిగిన దాడిలో 8 మంది నుంచి రూ. 5930 స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే గాండ్లపేట్ గ్రామ శివారులో పేకాట ఆడుతున్న ఐదుగురిని పట్టుకొని వారి నుండి రూ. 77800 స్వాధీనం చేసుకొని వారిపై కేసు బుక్ చేసుకున్నామని ఎస్ఐ తెలిపారు.

More articles

Latest article