29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

కేసీఆర్ ను కలిసిన మాజీ మంత్రులు

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ : ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ను శనివారం మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ తాత మధు, మాజీ ఎమ్మెల్యేలు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

More articles

Latest article