27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

కోడిపందాలు ఆడుతున్న 13 మందిపై కేసు నమోదు

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ పట్టణంలోని దూదేకుల కాలనీలో కోడి పందేలు ఆడుతున్న 13మందిని శనివారం అదుపులోకి తీసుకున్నట్లు ఆర్మూర్ ఎస్ హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. వారి వద్ద నుంచి కోడి కత్తులు, రూ.7380, 11 సెల్ ఫోన్లు, 4 పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

More articles

Latest article