27.2 C
Hyderabad

నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీలో రన్నర్ గా డాక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ స్థానిక మెడికవర్ హాస్పిటల్ లో న్యూరో సర్జన్ గా సేవలందిస్తున్న డాక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య శనివారం తెలంగాణ స్టేట్ నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీలో రన్నర్ గా నిలిచి సిల్వర్ మెడల్ సాధించారని మెడికవర్ హాస్పిటల్ సిబ్బంది తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయనను అభినందించారు. డాక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య తమ అందరికి స్పోర్ట్స్ వైపు గా మళ్లించి అందరిని యాక్టివ్ గా ఉంచడంలో ఆయన చాలా కృషి చేస్తారని తెలిపారు. ఇలాంటి వివిధ పోటీలలో మరెన్నో మెడల్స్ సాధించాలని, తమకు ఆదర్శంగా నిలుస్తూ స్పూర్తిని ఇవ్వాలని కోరారు..

More articles

Latest article