28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

సీఎం రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు భేటీ

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని  గురువారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జుక్కల్ నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులు, సమస్యలను ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సీఎం దృష్టికి తీసుకెళ్లగా వారు సానుకూలంగా స్పందించారు.

More articles

Latest article