25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

స్టేట్ టీచర్స్ యూనియన్ క్యాలెండర్ ఆవిష్కరణ 

Must read

📰 Generate e-Paper Clip

కమ్మర్ పల్లి, బతుకమ్మ : స్టేట్ టీచర్స్ యూనియన్ నూతన సంవత్సర క్యాలెండర్ 2025 ను  మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఆంధ్రయ్య ఆవిష్కరించారు.గురువారం మండలంలోని హాసకొత్తూరు హై స్కూల్ ఆవరణలో మండల నోడల్ ఆఫీసర్ గంగాధర్ తో కలిసి క్యాలెండర్, టేబుల్ క్యాలెండర్ లతో పాటు డైరీ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఎస్టీయు డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ బుస కృష్ణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

More articles

Latest article