26.3 C
Hyderabad
Monday, August 3, 2026

పొగ మంచుతో అంతరాయం 

Must read

📰 Generate e-Paper Clip

కమ్మర్ పల్లి, బతుకమ్మ : బాల్కొండ నియోజకవర్గంలో గురువారం ఉదయం భారీగా పొగ మంచు కమ్మడంతో తీవ్ర అంతరాయం కలిగింది. ఉదయం 8 గంటల వరకు మంచు పొగ కమ్మడం తో వాహనదారులు దారి కనిపించక రాకపోకలకు తీవ్ర ఇబ్బందిని ఎదురుకొన్నారు. పొగ మంచు తో పాటు వాతావరణం చల్లబడి, ఈదర గాలులు వీచడంతో ప్రజలు ఇబ్బందులను ఎదురుకొన్నారు.

Interrupted by smoke and snow

More articles

Latest article