బోధన్, బతుకమ్మ:
బోధన్ పట్టణ పోలిస్ స్టేషన్ పరిధిలో నమోదైన చిటింగ్ కేసులో ఇద్ధరు బాధ్యులకు 15 నెలల జైలు శిక్ష , ఓక్కోక్కరికి రూ.2 వేల చోప్పున జరిమానా విధిస్తు బోధన్ జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ర్టేట్ ఎం, పుజీత తీర్పు చేప్పారని బోదన్ ఎస్ హెచ్ఓ వెంకట నారాయణ తెలిపారు. బోదన్ పట్టణ పోలిస్ స్టేషన్ లో నమోదైన చీటింగ్ కేసుల అవుల జగన్ మోహన్ రావు, అవుల జీవన్ బాబులపై నేరం రుజువు కావడంతో వారికి జైలు శిక్ష, జరిమానా విధించారని తెలిపారు. ఈ కేసు పరిశోధన చేసి భాధ్యులకు శిక్ష పడటంలోఎస్ హెచ్ఓ వెంకట నారాయణ, ఎస్ఐ కిషన్ సిబ్బందినిఇంచార్జీ సిపి సింధుశర్మ అభినంధించారు.
