28.8 C
Hyderabad
Monday, August 3, 2026

మార్కండేయ మందిరంలో దోంగతనానికి యత్నించిన వ్యక్తిని పట్టుకున్న పోలిసులు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:

నిజామాబాద్ నగరంలోని మూడవ టౌన్ పరిధిలోని భక్త మార్కండేయ మందిరంలో శుక్రవారం తెల్లావారు జామున ఓ వ్యక్తి చోరికి యత్నించాడు. గమనించిన స్థానికులు డయల్ 100 కు సమాచారం అందించారు. పోలిసు అధికారుల అదేశాలతో స్థానికంగా బ్లూకోట్స్ సిబ్బంది గంగాధర్ , నిఖిల్ లు గాలించారు. అక్కడ ఉగాడే దత్తు అనే వ్యక్తి చోరికి యత్నించినట్టు గుర్తించిపట్టుకున్నారు. ఆలయ పూజారి జంగం నాగ భూషణ్ ఇచ్చిన  పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఉగాడే దత్తును రిమాండ్ కు పంపినట్లు మూడవ టౌన్ ఎస్ఐ హరిబాబు తెలిపారు.

More articles

Latest article