27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ఎలక్ట్రీకల్ బస్ లను తనిఖీ చేసిన జోన్ ఈడి

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ:

నిజామాబాద్ నగరంలోని ఆర్టీసీ -2 డిపొను  కరీంనగర్ జోన్ ఎగ్జీక్యూటివ్ డైరెక్టర్ ఖుస్రోషా ఖాన్ తనిఖీ చేశారు.  రెండవ డిపోను సోమవారం సంధర్శించి కోత్తగా వచ్చిన ఎలక్ర్టీకల్ బస్ లతో పాటు ఛార్జీంగ్ పాయింట్ లను రిజీనల్ మెనేజర్ జోష్న తో కలిసి తనిఖీ చేశారు.  ఈ కార్యక్రమంలో డిప్యూటి రీజినల్  మెనేజర్లు వి.శంకర్, ఎన్.సరస్వతి లతో పాటు డిపో మేనేజర్లు, సర్సనల్ ఆఫీసర్లు, అకౌంట్ అధికారులు, ఉద్యోగులు అంతకు ముందు ఖుస్రోషా ఖాన్ కు స్వాగతం పలికారు. ఈ సంధర్బంగా డిపొలో మొక్కను నాటారు.

Zone ED inspected electrical buses

More articles

Latest article