ఎలక్ట్రీకల్ బస్ లను తనిఖీ చేసిన జోన్ ఈడి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలోని ఆర్టీసీ -2 డిపొను కరీంనగర్ జోన్ ఎగ్జీక్యూటివ్ డైరెక్టర్ ఖుస్రోషా ఖాన్ తనిఖీ చేశారు. రెండవ డిపోను సోమవారం సంధర్శించి కోత్తగా వచ్చిన ఎలక్ర్టీకల్ బస్ లతో పాటు ఛార్జీంగ్ పాయింట్ లను రిజీనల్ మెనేజర్ జోష్న తో కలిసి తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి రీజినల్ మెనేజర్లు వి.శంకర్, ఎన్.సరస్వతి లతో పాటు డిపో మేనేజర్లు, సర్సనల్ ఆఫీసర్లు, అకౌంట్ అధికారులు, ఉద్యోగులు అంతకు ముందు ఖుస్రోషా ఖాన్ కు స్వాగతం పలికారు....