27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

పడగల్ లో అమిత్ షా దిష్టిబొమ్మ దహనం

Must read

📰 Generate e-Paper Clip

వేల్పూర్, బతుకమ్మ: రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్  పై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ పడగల్ లో ఎస్సీ సంఘం ఆధ్వర్యంలో కేంద్ర హో మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ సంఘం నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలను అమిత్ షా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. భారత ప్రజలందరికీ హోం మంత్రి క్షమాపణలు చెప్పాలని అన్నారు. కార్యక్రమంలో ఎస్సీ సంఘం పెద్దలు, సభ్యులు, యువకులు పాల్గొన్నారు.

More articles

Latest article