29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

టీ.జీ.ఎఫ్.డి.సీ చైర్మన్ ను కలిసిన బంజారా నాయకులు 

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ ప్రతినిధి, బతుకమ్మ : తెలంగాణ ఫీల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఇటీవలే నియమితులైన దిల్ రాజ్ ను అల్ ఇండియా బంజారా సేవ సంఘ్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు చంద్రు నాయక్ బుధవారం హైద్రాబాద్ లో కలిశారు. ఈ సందర్బంగా దిల్ రాజ్ కు శాలువా, పూల బొకేతో ఘనంగా సన్మానించారు. దిల్ రాజ్ ను కలిసిన వారిలో ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్, జిల్లా కాంగ్రెస్ ఎస్టీ సెల్ ప్రెసిడెంట్ యాదగిరి నాయక్ లు ఉన్నారు.

More articles

Latest article