25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

బాధిత కుటుంబానికి రూ.50వేల ఆర్థిక సహాయం

Must read

📰 Generate e-Paper Clip

– బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునిల్ కుమార్ 

బతుకమ్మ, మెండోరా: మెండోరా మండల కేంద్రంలో  షాట్ సర్కుట్ కారణంగా ఇల్లు దగ్ధమైన ఇంటిని గురువారం పరిశీలించిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునిల్ కుమార్  వారి కుటుంబానికి తక్షణ సహాయం అందించి బాసటగా నిలిచారు. నిత్యావసర ఖర్చుల కోసం కుటుంబాలకు రూ 50వేల తక్షణ ఆర్థిక సహాయం పంపించారు. ఆర్థిక సహాయాన్ని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు బాధిత కుటుంబాలకు అందజేశారు.బాధితులు తక్కల సాయన్న,గుండెటి శ్రీనివాస్,గొల్ల దేవా మల్లు,గొల్ల మహేందర్,  సూదుల ముత్తేష్ ల కుటుంబాలకు రూ 10వేల చొప్పున ఆర్ధిక సహాయాన్ని అందించారు.  ఈ కార్యక్రమం లో మోహన్ రెడ్డి, మౌలానా, దేవరాజ్, గంగాధర్, చిన్న గంగయ్య, ప్రవీణ్, భూమేష్, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article