26.2 C
Hyderabad
Monday, August 3, 2026

హోటల్ యజమానికి ఒక రోజు జైలుశిక్ష

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిబంధనలకు విరుద్ధంగా రాత్రి 10.30గంటల తరువాత హోటల్ తెరిచి ఉంచిన వ్యక్తికి న్యాయస్థానం ఒక రోజు జైలు శిక్షవిధించింది. ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ వో రఘుపతి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. షేక్ గౌస్ పాషా అనే వ్యక్తి ఈనెల 2వ తేదీన రాత్రి 10.30గంటల తరువాత హోటల్ తెరిచి ఉంచడంతో కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచామన్నారు. సెకండ్ క్లాస్ మెజిస్ర్టేట్ నిందితుడికి ఒక రోజు జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. వ్యాపార సముదాయాలు, హోటళ్లను నిర్ణీత సమయంలో మూసివేయాలని ఎస్ హెచ్ వో కోరారు.

More articles

Latest article