28.8 C
Hyderabad
Monday, August 3, 2026

రెంజల్ లో సర్వేపై అధికారులకు శిక్షణ

Must read

📰 Generate e-Paper Clip

 

 రెంజల్, బతుకమ్మ:

రెంజల్  మండల కేంద్రంలోని రైతు వేదిక నందు తెలంగాణ సామాజిక విద్యా ఉపాధి ఆర్థిక వెనుకబడిన కుల సర్వే పై ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసారు..ఈ సమావేశమునకు రెంజల్ తహసీల్దార్ శ్రవణ్ కుమార్ హాజరు అయి శిక్షణను ప్రారంభించి తగు సూచనలు చేశారు… ఈ సర్వే లో 91 ఎన్యుమారెటర్లకు ,81 మంది సూపర్వైజర్ ఆఫీసర్లు పాల్గొని రెంజల్ మండలంలో ఉన్న 17 గ్రామాల్లో, 12342 ఇండ్లకు సంబంధించి సర్వే రిపోర్ట్ తయారు చేయనున్నారు.దానిని ప్రభుత్వ ఆదేశానుసారం పక్కగా నిర్వహించి ప్రభుత్వానికి రిపోర్ట్ చేస్తామని అని ఆయన తెలిపారు. ఈ సర్వే నవంబర్ 6 నుండి మొదలు కానుంది అని  మండలంలో లక్ష్యం పూర్తి చేయాలన్నారు..ఈ సమావేశంలో మండల అభివృద్ధి అధికారి రవి జాదవ్,మండల పంచాయితీ అధికారి రఫీ  ,మండల వెటర్నరీ డాక్టర్ విట్టల్,మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ రవి మరియు వివిధ గ్రామాల సెక్రటరీలు అంగన్వాడి టీచర్లు,మహిళ సంఘాల  కార్డినేటర్స్ పాల్గొన్నారు…

More articles

Latest article