రెంజల్ లో సర్వేపై అధికారులకు శిక్షణ

   రెంజల్, బతుకమ్మ: రెంజల్  మండల కేంద్రంలోని రైతు వేదిక నందు తెలంగాణ సామాజిక విద్యా ఉపాధి ఆర్థిక వెనుకబడిన కుల సర్వే పై ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసారు..ఈ సమావేశమునకు రెంజల్ తహసీల్దార్ శ్రవణ్ కుమార్ హాజరు అయి శిక్షణను ప్రారంభించి తగు సూచనలు చేశారు... ఈ సర్వే లో 91 ఎన్యుమారెటర్లకు ,81 మంది సూపర్వైజర్ ఆఫీసర్లు పాల్గొని రెంజల్ మండలంలో ఉన్న 17 గ్రామాల్లో, 12342 ఇండ్లకు సంబంధించి సర్వే రిపోర్ట్ తయారు చేయనున్నారు.దానిని ప్రభుత్వ ఆదేశానుసారం పక్కగా నిర్వహించి...