26.3 C
Hyderabad

పోచంపాడ్ లో 2 కే రన్

Must read

📰 Generate e-Paper Clip

మెండోరా, బతుకమ్మ : మెండోరా మండలంలోని పోచంపాడ్ గ్రామంలోని చౌరస్తాలో మెండోరా ఎస్ఐ సుహాసిని ఆధ్వర్యం లో శుక్రవారం 2 కే రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్రీయ ఏక్తా దివస్ సందర్భంగా 2K రన్ నిర్వహించమని పేర్కొన్నారు. ఇందులో మెండోరా మండలంకు చెందిన సుమారు 150 మంది వరకు యువకులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article