నిజామాబాద్ మెడికల్ కాలేజీకి అదనంగా 17 పిజీ సీట్ల మంజూరు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలకు పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్ అదనంగా 17 పిజీ సీట్లను మంజూరుచేసిందని కళాశాల ప్రిన్సిపాల్, అదనపు డిఎంఈ ప్రొఫెసర్ డా.ఎ‘స్.క్రిష్ణమోహన్ రావు తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను 81 పిజీ సీట్లు ఉండగా అదనపు మంజూరుతో దాని సంఖ్య 98కి చేరినట్లు తెలిపారు. వైద్య కళాశాలకు కమ్యూనిటీ మెడిసిన్ లో 4 పిజీ సీట్లు , అనస్థీషియా లో 6 సీట్లు, పాథలాజీలో 4 సీఃట్లు, ప్రసూతి...