29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో మాదకద్రవ్యాల నిర్మూలనకై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గురువారం విద్యార్థులతో అవగాహన ర్యాలీ, ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై సాయన్న మాట్లాడుతూ.. మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని, మాదకద్రవ్యాల వినియోగంతో యువత జీవితాలు నాశనం అవుతాయాన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ తారాబాయి, ఎంఈఓ కట్ట శ్రీనివాస్, పోలీసు సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయుని, ఉపాధ్యాయురాలు,  విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article